చినముత్తేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
చినముత్తేవిని చేరుకోవటానికి ప్రధానంగా రెండు మార్గాలున్నాయి
* [[మచిలీపట్టణం]] నుండి [[నిడుమోలు]], అక్కడి నుండి [[కూచిపూడి (మొవ్వ మండలం)|కూచిపూడి]] (ఎడమ వైపు) వెళ్లేదారిలో [[అవురుపూడి]] గ్రామం తర్వాత చినముత్తేవి వస్తుంది.
* ఈ గ్రామo విజయవాడ టెలికాం జిల్లా క్రిందకు వచ్చును.
* [[విజయవాడ]] నుండి [[పామర్రు]], [[పామర్రు]] నుండి [[కూచిపూడి]] (చల్లపల్లి వెళ్ళే దారిలో), [[కూచిపూడి]] నుండి [[నిడుమోలు]] వెళ్ళే దారిలో [[కారకంపాడు]] గ్రామం తర్వాత చినముత్తేవి వస్తుంది.
* ఈ గ్రామoగ్రామం [[విజయవాడ]] టెలికాం జిల్లా క్రిందకు వచ్చును.
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
రవాణా సౌకర్యాలు బాగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా ఈ గ్రామానికి [[ఆర్టీసీ]] బస్సు సదుపాయం అంతంత మాత్రమే, అందరూ ప్రవేటు ఆటోల మీదే ఆధారపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడ అందరికీ అందుబాటు లోకి రావు.
"https://te.wikipedia.org/wiki/చినముత్తేవి" నుండి వెలికితీశారు