వడ్లమాని విశ్వనాథం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''వడ్లమాని విశ్వనాథం''' నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించి బళ్లారి రాఘవ వంటి వారి మెప్పును పొందినవాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1912]]లో [[తూర్పు గోదావరి జిల్లా]], [[అంబాజీ పేటఅంబాజీపేట]] మండలం, [[నందంపూడి]] అగ్రహారంలో వెంకటశాస్త్రి, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. బాల్యంలో ఆరవ ఏటనే విజయనగరం మహారాజావారి సంగీత పాఠశాలలో [[ఆదిభట్ల నారాయణదాసు]], [[ద్వారం వెంకటస్వామినాయుడు]]గారల శిక్షణలో 1918 వరకు సంగీతం అభ్యసించాడు. 1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు.
==నాటకరంగం==
ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది.
1918 వ సంవత్సరంలో వింజమూరి వెంకటలక్షీనరసింహారావుగారి ద్వారా పెద్దాపురం విద్యా వినోదినీ సభలో ప్రవేశించాడు. చావలి లక్ష్మీనారాయణ శాస్త్రి, కేశవరపు కామరాజు, కోఠీ శేషగిరిరావు మొదలైన ప్రముఖుల ఆదరణతో "హరిశ్చంద్ర" నాటకంలో లోహితుని పాత్ర ధరించడంతో ఆంధ్ర నాటకరంగంలో ప్రవేశించాడు. ఆ నాటకంలో హరిశ్చంద్ర పాత్రను వింజమూరి లక్ష్మీనరసింహారావు, చంద్రమతి పాత్రను మద్దూరి కోదండరామదీక్షితులు నటించారు. ఉద్దండులు ప్రదర్శించే ఆ నాటకంతో లోహితుని పాత్రలో విశ్వనాథం అడుగడుగునా అద్భుతమైన నటనను ప్రదర్శించడంతో నాటక ప్రదర్శనానికే ఒక నూతన కాంతి ఏర్పడేది. కాలకౌశికునకు చంద్రమతిని విక్రయించి, తాను వీరబాహునకు అమ్ముడుపోయి ఇరువురూ వియోగంతో దుఃఖించేటప్పడు ఇతడు లోహితుడుగా చూపించిన సాత్వికాభినయం పేక్షకులను దుఃఖసాగరంలో ముంచివేసేది. కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో [[కాకినాడ]] లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు. ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను, ధృవ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్బుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు. 1926 నాటికి ప్రమీలార్జునీయం లో ప్రమీల, 'చింతామణి'లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు. బాలకృష్ణుడు మొదలు భక్తరామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు సమస్త ముఖ్య స్త్రీ, పురుష పాత్రలను ఇతడు ధరించాడు.
కొంతకాలానికి విద్యా వినోదినీ సభ కార్యక్రమాలు మూలపడడంతో [[కాకినాడ]] లోని యంగ్ మెన్స్ హాపీ క్లబ్ వారు ఇతడిని తీసుకువెళ్ళారు.
ప్రప్రథమంగా 'కృష్ణలీల'లో చిన్న కృష్ణుని పాత్రను, ప్రహ్లాద పాత్రను,ధృవ, మార్కండేయ, లవుడు, రఘురాముడు మొదలైన ముఖ్య బాలపాత్రలను అద్బుతంగా నటించి బాలనటుడిగా ఒక స్థానాన్ని సంపాదించాడు.
1926 నాటికి ప్రమీలార్జునీయం లో ప్రమీల, 'చింతామణి'లో చింతామణి, జవ్హరీబాయి, సావిత్రి, మోహిని మొదలైన ముఖ్య స్త్రీ పాత్రలను పోషించాడు.
 
ముఖ్యంగా వీరుఇతడు నటించిన “ప్రమిం'“ప్రమీల", '"రోషనార'", "చింతామణి" నాటక పదర్శ నాలతోప్రదర్శనాలతో వచ్చిన డబ్బుతో కాకినాడతాకో[[కాకినాడ]]లో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్దమె_నప్రసిద్ధమైన విషయం. ఆ గౌరవం విశ్వనాథంగారికేఇతడికే దక్కింది.
 
ఇతడు స్త్రీ పాత్రలేకాక, '''రామదాసు''' లో "రామదాసు", '''విప్రనారాయణ'''లో "విప్రనారాయణ" మొదలైన పురుష పాత్రలను అద్భుతంగా అభినయించి మెప్పించాడు.
 
1930 లో "యంగ్‌మెన్స్ యూనియన్" పేరుతో స్వంత కంపెనీ స్థాపించి 1932 వరకు నడిపి, [[ఎస్. సి. లక్ష్మణస్వామి]], [[ఎ.వి. సుబ్బారావు]], [[రేలంగి వెంకటరామయ్య|రేలంగి]] మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక సాటకాలనునాటకాలను ప్రదర్శించారుప్రదర్శించాడు. ఆ తరవాత 1935 వరకు [[పారుపల్లి సుబ్బారావుగారిసుబ్బారావు]]గారి కంపెనీలో బలిజేపల్లబలిజేపల్లి వారితో హీరోయిన్గాహీరోయిన్‌గా ఎన్నో నాటకాలు ఆడారుఆడాడు. [[సి. ఎస్, .ఆర్,. ఆంజనేయులు]] గారు వీరిఇతడి సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి "తుకారాం'", '"పతితపావన'", ‘చింతామణి’"చింతామణి", "రాధాకృష్ణ," వగైరా నాట కాలునాటకాలు పదర్శించారుప్రదర్శించాడు.
==సన్మానాలు==
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులం దరితోనునటులందరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు వతకాలు, రజితపాత్రలు అందుకున్నారుఅందుకున్నాడు.
 
పోప్సిచి 'ఆంధ్ర రంగస్థల నక్షuతం' ఆనే బిరుదును పొందారు.
బాలకృష్ముడు మొదలు భక్త రామదాసు వరకు, చిత్ర మొదలు చింతామణి వరకు, దేవదేవి మొదలు విప్రనారాయణ వరకు గల సమస్త ముఖ్య సీ, పురుష పాత్రలూ వటంచారు,
ముఖ్యంగా వీరు నటించిన “ప్రమిం' 'రోషనార' చింతామణి నాటక పదర్శ నాలతో వచ్చిన డబ్బుతో కాకినాడతాకో ది యంగ్ మెన్స్ పాలెస్ థియేటర్ కట్టడమనేది చర్చిత ప్రసిద్దమె_న విషయం. ఆ గౌరవం విశ్వనాథంగారికే దక్కింది.
విశ్వనాథంగారు స్త్రీ పాత్రలేకాక, • రామ దాసు లో ' రామదాసు 'విష్ర విస్రనారాయణ మొుర - "6"כסנdsיסיה లె_న పురుష పాత్రలను అద్భుతంగా అభినంుంచి మెప్పించారు.
1930 లో "యంగ్ మెన్స్ c5סינג యన్" పేరుతో స్వంత కంపెనీ సాపించి 1932 వరకు నడిపి, ఎస్. సి. లక్ష్మణస్వామి, ఎ.వి. సుబ్బారావు, రేలంగి
మొదలయిన బాల్యమిత్రులతో ఆనేక సాటకాలను ప్రదర్శించారు. ఆ తరవాత 1935 వరకు పారుపల్లి సుబ్బారావుగారి కంపెనీలో బలిజేపల్ల వారితో హీరోయిన్గా ఎన్నో నాటకాలు ఆడారు. సి. ఎస్, ఆర్, ఆంజనేయులు గారు వీరి సహకారంతో స్వంత కంపెనీ స్థాపించి తుకారాం', 'పతితపావన', ‘చింతామణి’ రాధాకృష్ణ, వగైరా నాట కాలు పదర్శించారు.
ఆంద్రవభ వచ్చిత వార వత్రిక 55
తెలుగుదేశంలో ఉన్న పెద్ద నటులం దరితోను నటించి, లెక్కలేనన్ని బంగారు వతకాలు, రజితపాత్రలు అందుకున్నారు.
' బొరినట భానుడు ', 'రంగస్థల పసూన' 'ఆంధ్ర రంగస్థల నక్షత్ర" 'భావ చింతామణి' 'నటభావుణి' మొద లె_న బిరుదులను అందుకున్నారు.
మె_సూర్ మహారాజా, హ్చెదరాబాదు కృష్ణప్రసాద్, జయపూర్ మహా יאיס రాజా మొదలైన కభాపోషకులను, అనేకమంది పండిత పామరులను మెప్పించి వారి మన్ననలు పాంది, జీవితమంతా కళామతల్లికి అంకితం చేశారు.
డురదృష్టవశాతు 1937 లో తీవ్ర విషజ్వరానికి లోనై ఆరోగ్యం చెడిపోయి, రంగస్థలం నుంచి నిష్ర్కమించారు. ఆ తరవాత ఆర్థిక పరిస్థితులు కారుమూరు కావడంవల్ల సినిమా రంగంలో ప్రవేశిం చారు.
నాటి పీ. పుల్లయ్యగారి, 'వెంకటశ్వర మహాత్మ్యం' నుండి నేటి 'వెంకtశ్వర మహాత్మ ဇ္ဇ၀’ వరకూ, నాటి శివరావు 'పరమానందయ్య శిష్యులు' దగ్గరనుంచి నేటి "పరమానందయ్యశిష్యులు' వరకూ, గత మూడు దశాబ్లాలుగా చలన చిత్ర సీమలో బహువిధ ప్చాతలను ధరిసూ, చలనచిత్రసీమలో ఎవర్ గ్రీన్ యాక్టర్గా కాలక్షేపం చేసుస్నారు.
 
==బిరుదులు==
* ఆంధ్ర రంగస్థల నక్షత్రం
"https://te.wikipedia.org/wiki/వడ్లమాని_విశ్వనాథం" నుండి వెలికితీశారు