"గన్ పౌడర్" కూర్పుల మధ్య తేడాలు

చి
వర్గం:పేలుడు పదార్థాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి (వర్గం:పేలుడు పదార్థాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
[[File:Pyrodex powder ffg.jpg|thumb|ఆధునిక గన్ పౌడర్ (Pyrodex FFG)]]
'''గన్ పౌడర్''' అనేది రసాయన పదార్థాల (కర్రబొగ్గు, గంధకం మరియు పెట్లుప్పు) మిశ్రమం. ఇది చాలా వేగంగా మండుతుంది, మరియు వాయువులను సృష్టిస్తుంది. గన్ పౌడర్ నుంచి వాయువులు వెలువడినప్పుడు గన్‌పౌడర్ ఆక్రమించి వున్న స్థలం కంటే మరింత స్థలాన్ని ఆ వాయువులు ఉపయోగించుకుంటాయి, అందువలన అక్కడ నుంచి వాయువులు బయటకు నెట్టుకొస్తాయి. గన్‌పౌడర్ ఒక చిన్న స్థలంలో ఉన్నట్లయితే, వెలువడిన వాయువులు ఆ స్థలం యొక్క గోడలను తోస్తాయి, అప్పుడు ఆ స్థలంలో ఒత్తిడి పెరుగుతుంది. తూటాలో కూర్చిన గన్‌పౌడర్ కారణంగా తుపాకిలో తూటా పేల్చినప్పుడు తూటా బాహ్యకవచముల మధ్య ఏర్పడిన ఒత్తిడి [[తుపాకి]] లోపల వుండే [[తూటా]] నుండి బుల్లెట్ ను అత్యంత వేగంగా బయటకు దూసుకువచ్చేలా చేస్తుంది.
 
[[వర్గం:పేలుడు పదార్థాలు]]
32,614

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1793025" నుండి వెలికితీశారు