"వడ్లమాని విశ్వనాథం" కూర్పుల మధ్య తేడాలు

==సినిమారంగం==
ఆ తర్వాత ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం వల్ల సినిమా రంగంలో ప్రవేశించాడు. [[పి.పుల్లయ్య]] దర్శకత్వంలో వచ్చిన శ్రీవేంకటేశ్వర మహత్యం (1939) నుండి శ్రీవెంకటేశ్వర మహత్యం (1960) వరకు, నాటి శివరావు నటించిన పరమానందయ్య శిష్యులకథ(1950) నుండి పరమానందయ్య శిష్యులకథ(1966) వరకు అనేక చిత్రాలలో బహువిధమైన పాత్రలను ధరించాడు.
 
ఇతడు నటించిన సినిమాల జాబితా:
# [[శ్రీ వెంకటేశ్వర మహత్యం(1939 సినిమా)|శ్రీ వెంకటేశ్వర మహత్యం]] (1939)
# [[పరమానందయ్య శిష్యులు]] (1950)
# [[శ్రీ వెంకటేశ్వర మహత్యం]] (1960)
# [[నవగ్రహ పూజామహిమ]] (1964)
# [[పరమానందయ్య శిష్యుల కథ (1966 సినిమా)]] (1966)
# [[రాజకోట రహస్యం]] (1971)
 
==సన్మానాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1793071" నుండి వెలికితీశారు