సంతోషం (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
==కథ==
తన కొడుకు ఆనంద్ (ఎన్.టి.రామారావు) పై చదువులకోసం జమీందార్ దయానిధి (ఆర్.నాగేంద్రరావు) వద్ద చేసిన అప్పును తీర్చలేక సుందరయ్య (వడ్లమాని విశ్వనాథం) ఆత్మహత్య చేసుకుంటాడు. తండ్రి మరణానికి కారణమైన జమీందార్‌పై పగ తీర్చుకోవడానికి ఆనంద్ ఇంగ్లాండు నుండి తిరిగివచ్చిన తన మిత్రుడు మదన్ మోహన్ (జగ్గయ్య) సహాయంతో అతని స్థానంలో మదన్ మోహన్‌గా వెళతాడు. మోహన్ గ్రుడ్డి తల్లి (కాకినాడ రాజరత్నం) ఆనంద్‌ను మోహన్‌గా భ్రమించి దయానిధి గారాల కూతురు సరస (జమున)తో పెళ్లి జరిపిస్తుంది. దయానిధి తన కొడుకు మూర్తి (రామశర్మ) పనిమనిషి అమృతం(అంజలీదేవి)ని పెళ్లాడటాన్ని జీర్ణించుకోలేక ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆనంద్ అమృతాన్ని దయానిధి నుండి ఎలా కాపాడింది, సరస తన తండ్రిలో ఎలా మార్పును తీసుకొచ్చింది అనేది మిగతా కథ<ref>[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/santhosham-1955/article6402170.ece ది హిందూ పత్రికలో వచ్చిన రివ్యూ]</ref>.
==నటీనటులు==
==సాంకేతికవర్గం==
==విశేషాలు==
 
==పాటలు==
 
"https://te.wikipedia.org/wiki/సంతోషం_(1955_సినిమా)" నుండి వెలికితీశారు