రామశర్మ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉప్పులూరి రామశర్మ''' గౌతమబుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని సినిమాలలో ప్రవేశించాడు. ఇతనిది కాకినాడ. సినిమాలలో నాయక, ఉపనాయక పాత్రలు ధరించాడు.
==చిత్రమాలిక==
* [[అదృష్టదీపుడు]] (1950)
* [[నవ్వితే నవరత్నాలు]] (1951)
* [[ఆదర్శం (1952 సినిమా)|ఆదర్శం]] (1952)
* [[నా ఇల్లు]] (1953)
* [[నా చెల్లెలు]] (1953)
* [[మంజరి (సినిమా)|మంజరి]] (1953)
* [[లక్ష్మి (1953 సినిమా)|లక్ష్మి]] (1953)
* [[పరోపకారం]] (1953)
* [[పల్లె పడుచు (1954 సినిమా)|పల్లెపడుచు]] (1954)
* [[మేనరికం]] (1954)
* [[సంతోషం (1955 సినిమా)|సంతోషం]] (1955)
"https://te.wikipedia.org/wiki/రామశర్మ_(నటుడు)" నుండి వెలికితీశారు