సంతోషం (1955 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
==విశేషాలు==
ఈ సినిమా పేరును మొదట అందరికోసం అని అనుకున్నారు. తర్వాత సంతోషంగా మార్చారు. ఇదే చిత్రాన్ని హిందీలో నయా ఆద్మీ పేరుతో తెలుగు సినిమాతో పాటుగా అదే తారాగణంతో నిర్మించారు. కాకపోతే హిందీ సినిమాలో జగ్గయ్య స్థానంలో అన్వర్ హుసేన్, రేలంగి స్థానంలో గోపి నటించారు. హిందీ నర్తకి హెలెన్‌కు తెలుగులో ఇది మొదటి చిత్రం. ఈ సినిమా [[డిసెంబర్ 24]], [[1955]]న విడుదలైంది. ఇదే సినిమాను [[1963]]లో మల్లి మదువె పేరుతో కన్నడ భాషలో రాజకుమార్ హీరోగా పునర్నిమించారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/సంతోషం_(1955_సినిమా)" నుండి వెలికితీశారు