సత్తుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గణాంకాలు==
;నాభా (2011) - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568
;
==మూలాలు==
;
 
==మండలంలోని గ్రామాలు==
*[[సిద్దారం (సత్తుపల్లి)|సిద్దారం]]
"https://te.wikipedia.org/wiki/సత్తుపల్లి" నుండి వెలికితీశారు