కొరిశపాడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
==గ్రామములో మౌలిక వసతులు==
 
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
ఊరచెరువు:- ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంక్రింద, ఈ చెరువులో పూడికతీత పనులు 2015,మే/జూన్ నెలలలో నిర్వహించినారు. ఈ పథకం వలన చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, పూడిక మట్టిని తమ పొలాలకు తరలించడంతో, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వినియోగం చాలవరకు తగ్గిపోయినదని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [7]
"https://te.wikipedia.org/wiki/కొరిశపాడు" నుండి వెలికితీశారు