మృచ్ఛకటికమ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
=='''నేపధ్యం'''==
సాధారణంగా సంస్కృత నాటకం అనగానే ఉదాత్త నాయకీనాయకులు, వారి మధ్య ప్రణయం, విరహం లాటివి వుంటాయి. కానీ దీనిలో దొంగలు, జూదరులు, విటులు, పోకిరీగా తిరుగుతూ జనాలపై జులుం సాగించే రాజుగారి బావమరిది, అతన్ని ఎదిరించే విప్లవకారుడు, అతనంటే అభిమానం చూపించే సైనికులు వీళ్లందరూ వుంటారు. ఈ నాటకం లోని చాలా దృశ్యాలు వీధుల్లో నడుస్తాయి. సాయంత్రపు చీకట్లో వీధిలో వెళుతున్న వేశ్యను రాజుగారి బావమరిది వెంటాడిి, చెరపట్టడానికి చేసే ప్రయత్నంతో నాటకం ప్రారంభమవుతుంది.
 
=='''పాత్రల పరిచయం'''==
'''చారుదత్తుడి పరివారం
'''
చారుదత్తుడు - ఒప్పుడు డబ్బున్న వ్యాపారస్తుడు, యిప్పుడు పేదవాడు
మైత్రేయుడు - అతని వద్ద వుండే సహచరుడు, చమత్కారి
వర్ధమానకుడు - అతని వద్ద వుండే పనివాడు
ధూతాదేవి - అతని భార్య
రోహసేనుడు - అతని కుమారుడు
రదనిక - అతని యింట్లో పరిచారిక
సంవాహకుడు - అతని యింట్లో పనిచేసి, జూదరియై, బౌద్ధసన్యాసిగా మారాడు
 
'''వసంతసేన పరివారం
'''
వసంతసేన - వేశ్య
మదనిక - ఆమె పరిచారిక
శర్విలకుడు - మదనిక ప్రియుడు, దొంగ, ఆర్యకుణ్ని విడిపించాడు
 
'''ఇతరులు'''
 
ఆర్యకుడు - ఖైదు చేయబడిన వీరుడు
శకారుడు - పాత రాజు బావమరిది
విటుడు - అతని సహచరుడు
స్థావరకుడు - అతని బండివాడు
చందనక, వీరకులు - ఆర్యకుడు ఎక్కిన బండిని నిరోధించిన దండనాయకులు
మాథురుడు - జూదశాలాధిపతి
దూతకరుడు, దర్దురకుడు - జూదరులు
 
=='''కథ'''==
"https://te.wikipedia.org/wiki/మృచ్ఛకటికమ్" నుండి వెలికితీశారు