పిడుగురాళ్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశమలు/దేవాలయాలు==
#శ్రీ భొగలింగేశ్వర స్వామిస్వామివారి ఆలయం:- ఈ ఆలయం మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయం ఐదు శతాబ్దాల కాలం నాటిదని చారిత్రిక ఆధారాల ద్వారా తెలియుచున్నది. శివపరివార దేవతలతో అందంగా ఆహ్లాదకరంగా ఉన్న ఈ ఆలయ శోభ విశిస్టమైనది. ప్రతి సోమవారం మరియూ విశేష పర్వదినాలలో ప్రత్యేక పూజలు విశేషంగా జరుగును. [2]
#శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం.
#శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయం, పిదుగురాళ్ళలోని నాగులగుగుడిలో ఉన్నది.
 
"https://te.wikipedia.org/wiki/పిడుగురాళ్ల" నుండి వెలికితీశారు