ఈఫిల్ టవర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[ఈఫిల్ టవర్|ఐఫిల్ టవర్]] ([[ఫ్రెంచి]]: Tour Eiffel, /tuʀ ɛfɛl/) [[ప్యారిస్]] లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప [[గోపురం]]. ఇది [[ఫ్రాన్సు]]కు మాత్రమే గర్వకారణమైన కట్టడం కాకుండా ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణం.
== పరిచయం ==
 
[[దస్త్రం:Tour Eiffel - 20150801 15h30 (10621).jpg|thumbnail]]
 
దీనిని రూపొందించిన ఇంజనీరు [[గుస్టావ్ ఈఫిల్]] పేరు మీదుగా దీనికి "ఈఫిల్ టవర్" అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి <ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/chiffres/page/tour_monde.html |title=ప్రపంచ చారిత్రాత్మక స్థలంగా ఈఫిల్ టవర్}}</ref>. [[1889]] లో దీనిని స్థాపించినప్పటి నుంచీ 200,000,000(ఇరవై కోట్లు) మందికి పైగా దీన్ని సందర్శించారు <ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/chiffres/page/frequentation.html |title=1889 నుంచి సందర్శించిన యాత్రికుల సంఖ్య}}</ref> . వీరిలో 67,19,200 (అరవై ఏడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందలు) మంది [[2006]] లో సందర్శించారు.<ref>{{cite web|url=http://www.tour-eiffel.fr/teiffel/uk/documentation/structure/page/chiffres.html |title=ఈఫిల్ టవర్ గురించిన కొన్ని గణాంకాలు}}</ref>. దీనివల్ల ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.
"https://te.wikipedia.org/wiki/ఈఫిల్_టవర్" నుండి వెలికితీశారు