పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline53.png|state_name=తెలంగాణ|mandal_hq=పెబ్బేరు|villages=29|GP's=29|area_total=|population_total=68690|population_male=35061|population_female=33629|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=42.65|literacy_male=55.82|literacy_female=29.02|pincode = 509104
}}
'''పెబ్బేరు''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509104. ఈ ఊరి యొక్క సంత చాలా పెద్దది .ఇది ప్రతి శనివారం నాడు జరుగుతుంది .ఇది జాతీయ రహదారి 7 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది. ఈ ఊరికి సమీపంలో కృష్ణా నది ప్రవహిస్తుంది.

==దేవాలయాలు==
[[బొమ్మ:Pbr 2.jpg|thumb|right|250px|<center>మహబూబ్ నగర్ రైల్వే స్టేషను</center>]]
[[శ్రీ రంగాపురం]] పెబ్బేరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆది, [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] మరియు చెన్నకేశవరెడ్డి, యమదొంగ (Jr ఎన్టీఆర్)చిత్రీకరించబడ్డాయి. ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. రంగసముద్రం చెరువుపై నూతనంగా రిజర్వయార్ నిర్మాణం జరుగుతుంది.
పెబ్బేరులో షిర్డీ సాయి బాబా, [[హనుమాన్]] , బ్రహ్మం గారు, వేణు గోపాల స్వామి, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి అమ్మ వారు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారితో సహా పెబ్బెరులో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి జాతర జరుపుకుంటారు . సుగూర్ గ్రామంలో ప్రతి ఏడాది ఫకీరుల్లా షా ఖాద్రి దర్గా ఉర్సు ఘనంగా జరుగుతుంది.
 
==గణాంకాలు==
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
Line 23 ⟶ 28:
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
==విద్యారంగం==
* మండలం మొత్తంలో 25 పాఠశాలలు, 3 జూనియర్ కళాశాలలు, 1 మోడల్ స్కూల్, 2 డిగ్రీ కళాశాలలు, 1 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, 1 బీఎడ్ కళాశాల, 2 డైట్ కళాశాలలు ఉన్నాయి. మరియు నూతనంగా ప్రభుత్వ మత్స్యకళాశాల నిర్వాహాణకు ప్రతిపాదనలు జరుగుతున్నాయి.
 
==మండలంలోని గ్రామాలు==
*[[రామమ్మపేట]]
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు