పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline53.png|state_name=తెలంగాణ|mandal_hq=పెబ్బేరు|villages=29|GP's=29|area_total=|population_total=68690|population_male=35061|population_female=33629|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=42.65|literacy_male=55.82|literacy_female=29.02|pincode = 509104
}}
'''పెబ్బేరు''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509104. ఈ ఊరి యొక్క సంత చాలా పెద్దది .ఇది ప్రతి శనివారం నాడు జరుగుతుంది .ఇది జాతీయ రహదారి 7 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది. ఈ ఊరికి సమీపంలో కృష్ణా నది ప్రవహిస్తుంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ పెద్దది. మరియు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ క్యాంప్ వాతావారణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రవాణా శాఖా కార్యాలయం ఉంది. యువకులు పెబ్బేర్ ప్రీమియర్ లీగ్ (PPl) పేరుతో ప్రతి ఏడాది క్రికేట్ ఆటలు నిర్వహిస్తుంటారు. పెబ్బేరు మండలం రోజువారి సమగ్ర సమాచారం ''ఫేస్ బుక్`` [https://www.facebook.com/pebbair.mandal] లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1200 లకు మందికి పైగా వీక్షకులు ఉన్నారు.
[[దస్త్రం:Pbr 4.jpg|thumb|right|250px|]]
 
==దేవాలయాలు==
[[దస్త్రం:Pbr 2.jpg|thumb|right|250px|]]
[[శ్రీ రంగాపురం]] పెబ్బేరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆది, [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] మరియు చెన్నకేశవరెడ్డి, యమదొంగ (Jr ఎన్టీఆర్)చిత్రీకరించబడ్డాయి. ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. రంగసముద్రం చెరువుపై నూతనంగా రిజర్వయార్ నిర్మాణం జరుగుతుంది.
పెబ్బేరులో షిర్డీ సాయి బాబా, [[హనుమాన్]] , బ్రహ్మం గారు, వేణు గోపాల స్వామి, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి అమ్మ వారు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారితో సహా పెబ్బెరులో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి జాతర జరుపుకుంటారు . సుగూర్ గ్రామంలో ప్రతి ఏడాది ఫకీరుల్లా షా ఖాద్రి దర్గా ఉర్సు ఘనంగా జరుగుతుంది.
పంక్తి 20:
==గణాంకాలు==
[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
[[దస్త్రం:Pbr 3.jpg|thumb|right|250px|]]
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 68691. ఇందులో పురుషుల సంఖ్య 35061, స్త్రీల సంఖ్య 33630. అక్షరాస్యుల సంఖ్య 33480.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.129</ref>
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు