పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
==దేవాలయాలు==
[[దస్త్రం:Pbr 2.jpg|thumb|right|250px]]
[[శ్రీ రంగాపురం]] పెబ్బేరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇదిఇక్కడ ఆది, [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] మరియు చెన్నకేశవరెడ్డి, యమదొంగ (Jr ఎన్టీఆర్) చలన చిత్రాలు చిత్రీకరించబడ్డాయి. రంగసముద్రం చెరువుపై నూతనంగా రిజర్వయార్ నిర్మాణం జరుగుతుంది.
పెబ్బేరులో షిర్డీ సాయి బాబా, [[హనుమాన్]] , బ్రహ్మం గారు, వేణు గోపాల స్వామి, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి అమ్మ వారు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారితో సహా పెబ్బెరులో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి జాతర జరుపుకుంటారు . సుగూర్ గ్రామంలో ప్రతి ఏడాది ఫకీరుల్లా షా ఖాద్రి దర్గా ఉర్సు ఘనంగా జరుగుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు