"పి.జి. వింద" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
పి.జి.వింద 2004లో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఇతను ఛాయగ్రహణం మరియు దర్శకుడిగా పని చేస్తారు. ఇతను అనుమానస్పదం, అష్టా-చెమ్మా మరియు వినాయకుడు సినిమాలో ఛాయగ్రాహకుడిగా పని చేసారు. ఇతను ఛాయగ్రాహకుడిగా పని చేసిన '''[[గ్రహణం (2004 సినిమా)|గ్రహణం]]''' సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది.
 
[[వర్గం:తెలుగు సినిమా ఛాయాగ్రహకులు]]
987

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1794834" నుండి వెలికితీశారు