అబ్బినేనిగుంటపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''అబ్బీనేనిగుంటపాలెం''' [[గుంటూరు జిల్లా]] [[పెదనందిపాడు]] మండలంలోని గ్రామం. పిన్ కోడ్ నం. 522 015., ఎస్.టి.డి.కోడ్ = 0863.
 
==గ్రామ చరిత్ర==
స్థానికంగా ఈ గ్రామాన్ని ఏబిపాలెం లేదా ఏజీపాలెం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం గుంటూరు నుండి పెదనందిపాడు వెళ్ళేదారిలో, గుంటూరు నుండి 20కీమీల దూరంలో ఉన్నది. ఈ ఊరిలో నల్లరేగడి భూమి ఉంటుంది. ఇక్కడ పత్తి, మిరప ప్రధాన పంటలు, ఇవేకాక సొయాచిక్కుడు, మినుము, శెనగ జొన్న, మొక్కజొన్న, కంది మొదలగు పంటలను కూడా వేస్తారు. ఊరికి ఆనుకునే పెద్దచెరువు అని పిలిచే ఒక చెరువు కూడా కలదు.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
 
స్థానికంగా ఈ గ్రామాన్ని ఏబిపాలెం లేదా ఏజీపాలెం అని కూడా పిలుస్తారు.
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం గుంటూరు నుండి పెదనందిపాడు వెళ్ళేదారిలో, గుంటూరు నుండి 20కీమీల దూరంలో ఉన్నది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===ఎం.ఆర్.జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#మాకినెని రామయ్యగారు పాఠశాల నిర్మాణం చేశారు.
#ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న కె.రఘవేంద్ర అను విద్యార్థి, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొనటానికి ఎంపికైనాడు. ఈ విద్యార్థి, 2014,ఏప్రిల్-23 నుండి 25 వరకూ, హరిద్వార్ లో నిర్వహించే పోటీలలో 1000 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటాడు. [2]
#ఈ పాఠశాల విద్యార్ధులు, ముగ్గురు స్కౌట్స్ & గైడ్స్ ఎస్.కె.అబ్దుల్ రజాక్, కె.సాయి రాకేష్, కె.సారధి, 2014, ఆగష్టు-15న [[హైదరాబాదు]]లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జరిగే పెరేడులో పాల్గొనేందుకు ఎంపికైనారు. [3]
Line 103 ⟶ 110:
#ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న శ్రవణం మేరీసుప్రియ అను విద్యార్థిని, ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సాఫ్ట్ బాల్ పోటీలలో, బాలికల అండర్-17 విభాగంలో పాల్గొని, ద్వితీయస్థానం సంపాదించినది. [6]
===సెయింట్ ఇగ్నీషియస్ ఉన్నత పాఠశాల===
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ఊరికి ఆనుకునే పెద్దచెరువు అని పిలిచే ఒక చెరువు కూడా కలదు.
==గ్రామములో రాజకీయాలు==
ఒరెయ్ అవ్వ యోగిని గారిని కూడా మర్చి పోయారా? మ =గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
ఈ గ్రామంలో ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న శ్రీ అన్నపూర్ణాసమేత శ్రీ కాశీవిశ్వేశరస్వామివారి ఆలయనిర్మాణానికి, 2014,మార్చ్-17, సోమవారం నాడు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, వేదపండితులు, గణపతి, వాస్తుహోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీ మాకినేని పెదరత్తయ్య గారు, 25 సెంట్ల స్థలాన్ని దానంవితరణ చేశారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి కావలసిన విగ్రహాలను మహాబలిపురంలో తయారుచేయించుచున్నారు. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
స్థానికంగా ఈ గ్రామాన్ని ఏబిపాలెం లేదా ఏజీపాలెం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం గుంటూరు నుండి పెదనందిపాడు వెళ్ళేదారిలో, గుంటూరు నుండి 20కీమీల దూరంలో ఉన్నది. ఈ ఊరిలో నల్లరేగడి భూమి ఉంటుంది. ఇక్కడ పత్తి, మిరప ప్రధాన పంటలు, ఇవేకాక సొయాచిక్కుడు, మినుము, శెనగ జొన్న, మొక్కజొన్న, కంది మొదలగు పంటలను కూడా వేస్తారు. ఊరికి ఆనుకునే పెద్దచెరువు అని పిలిచే ఒక చెరువు కూడా కలదు.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#మా గ్రామoలొ శ్రీ మదమంచి మధుసుధనరావు తెలుగు దెసం కొసం మరియు గ్రామం కొసం పని చెసరు .
 
#మాకినెని రామయ్యగారు పాఠశాల నిర్మాణం చేశారు.
#మా గ్రామoలొ మదమంచి మధుసుధనరావు తెలుగు దెసం కొసం మరియు గ్రామం కొసం పని చెసరు .
==మూలాలు==
{{Reflist}}
 
== బయటి లింకులు ==
* [http://www.abbineniguntapalem.com/ అబ్బినేనిగుంటపాలెం] ఊరి నుండి కొంతమంది నిర్వహిస్తున్న ఒక వెబ్సైటు.
[1] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,మార్చ్-18; 1వ పేజీ1వపేజీ.
[2] ఈనాడు గుంటూరు సిటీ;2014,ఏప్రిల్-1;1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014, జులై-24; 1వపేజీ.
[4] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014, సెప్టెంబరు-10; 2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,సెప్టెంబరు-16; 2వపేజీ.