అబ్బినేనిగుంటపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 114:
ఊరికి ఆనుకునే పెద్దచెరువు అని పిలిచే ఒక చెరువు కూడా కలదు.
==గ్రామములో రాజకీయాలు==
ఒరెయ్ అవ్వ యోగిని గారిని కూడా మర్చి పోయారా? మ =గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
 
శ్రీ అన్నపూర్ణాసమేత శ్రీ కాశీవిశ్వేశరస్వామివారి ఆలయo:- ఈ గ్రామంలో ఒక కోటి రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న శ్రీ అన్నపూర్ణాసమేత శ్రీ కాశీవిశ్వేశరస్వామివారి ఆలయనిర్మాణానికి, 2014,మార్చ్-17, సోమవారం నాడు, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, వేదపండితులు, గణపతి, వాస్తుహోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించినారు. ఈ దేవాలయ నిర్మాణానికి శ్రీ మాకినేని పెదరత్తయ్య గారు, 25 సెంట్ల స్థలాన్ని వితరణ చేశారు. ఈ ఆలయంలో ప్రతిష్ఠించడానికి కావలసిన విగ్రహాలను మహాబలిపురంలో తయారుచేయించుచున్నారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ ఊరిలో నల్లరేగడి భూమి ఉంటుంది. ఇక్కడ పత్తి, మిరప ప్రధాన పంటలు, ఇవేకాక సొయాచిక్కుడు, మినుము, శెనగ జొన్న, మొక్కజొన్న, కంది మొదలగు పంటలను కూడా వేస్తారు.