తిక్కిరెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ప్రాథమిక పాఠశాల {ఎల్.ఇ.}
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామానికి త్రాగు/సాగునీటి సౌకర్యం==
==గ్రామంలోని మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామంలోని రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మర్రి సుబ్బారావు సర్పంచిగా ఎన్నికైనారు. తరువాత వీరు ప్రత్తిపాడు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి కొండమూరి శ్రావణి ఎన్నికైనారు. [1]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
ఈ గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి దేవాలయ పునహ్ ప్రతిష్ఠామహోత్సవంపునఃప్రతిష్ఠామహోత్సవం 2014,ఫిబ్రవరి-24,సోమవారం నాడు వైభవంగా జరిగినది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పూజా కార్యక్రమాలలో పాల్గొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. పునహ్ ప్రతిష్ఠ చేస్తున్న సమయంలో స్వామివారి విగ్రహం వెనుక భాగంలో 1894 నాటి శిలాఫలకం ఒకటి బయట పడింది. [2]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/తిక్కిరెడ్డిపాలెం" నుండి వెలికితీశారు