పేటసన్నిగండ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''పెటసన్నెగండ్ల''', [[గుంటూరు జిల్లా]], [[కారంపూడి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 614., ఎస్.ట్.డి.కోడ్ = 08649.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
కారంపూడి 4 కి.మీ, నర్మలపాడు 7 కి.మీ, జూలకల్లు 8 కి.మీ, మెళ్ళవాగు 9 కి.మీ, చినగార్లపాడు 9 కి.మీ.
===సమీప మండలాలు===
ఉత్తరాన గురజాల మండలం, ఉత్తరాన దాచేపల్లి మండలం, ఉత్తరాన మాచవరం మండలం, పశ్చిమాన దుర్గి మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామంలో ఒక నీటిశుద్ధి పథకం ఏర్పాటు చేయబోవుచున్నారు. సురక్షిత త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్.టి.ఆర్. సుజలధార నీటి శుద్ధి పథకంలోభాగంగా ఈ కేంద్రం, నియోజకవరగంలో తొలివిడతలో మంజూరయినది. ఈ పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల ఫ్లూరైడ్ రహిత శుద్ధిచేసిన మంచినీరు అందించెదరు. [5]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
పేటసన్నెగండ్ల గ్రామ పరిధిలో, నాగులేటిపై, రు. 3.85 కోట్ల వ్యయంతో, చుట్టుప్రక్కల గ్రామాలలో, 1255 ఎకరాలకు సాగునీరందించుటకై, ఒక ఎత్తిపోతల పథకం 2007లో శంకుస్థాపన చేసి, 2012లో పూర్తి చేసినారు. ఏళ్ళు గడుస్తున్నా గానీ, ఈ పథకం నుండి ఇప్పటి వరకు పొలాలకు చుక్కనీరు అందించలేదు. రైతులు తమ పంటలను వర్షాధారంగానే పండించుచున్నారు. [6]
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ మాచర్ల సాంబయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
===శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయo===
శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయo:- పేటసన్నగండ్ల గ్రామ పరిధిలోని శింగరుట్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి పేటసన్నెగండ్ల, జూలకల్లు గ్రామాల పరిధిలో మొత్తం 89.45 ఎకరాల మాన్యం భూమి (సాగు భూమి) ఉన్నది. [4]
నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమయ్యే పేటసన్నెగండ్ల శివారు ప్రాంతంలో, వేల సంవత్సరాల క్రితమే ఉగ్రనరసింహుడు స్వయంభూగా వెలసినాడు. సహజసిద్ధంగా ఏర్పడిన కొండలలోని సెలయేటి నీటితో, అదే ప్రాంతంలో పెరిగిన మేడి వృక్షాల ఫలాలతో, స్వామివారికి నిత్య ధూపదీప నైవేద్యాలు సాగేవి. మునులు, ఆ పై ఋషులు స్వామివారిని పూజించేవారని చెపుతారు. కాలాంతరంలో, కాకతీయ రెండవ ప్రతాపరుద్రునికి కలలో కనిపించి, తాను నల్లమలలో వెలిసినాననీ, తనకు సపర్యలు చేయాలని కోరడంతో, ఉగ్రనరసింహుడు కనిపించినాడని, స్థలపురాణంలో పేర్కొన్నారు. స్వామివారి తేజస్సును చూడలేక ప్రతాపరుద్రుడు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి విగ్రహాన్ని ఏర్పాటుచేసినట్లు వివరించుచున్నారు. అప్పటి నుండి స్వామి పల్నాటి ఆరాధ్య దైవంగా వెలుగుచున్నాడు. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకపూజలు, హోమాలు, అన్నసంతర్పణ కార్యక్రమాలను ఏర్పాటు చేసెదరు. స్వామివారికి భజన కార్యక్రమాన్ని గూడా ఏర్పాటు చేసెదరు.
==వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
పేటసన్నెగండ్ల గ్రామ పరిధిలో, నాగులేటిపై, రు. 3.85 కోట్ల వ్యయంతో, చుట్టుప్రక్కల గ్రామాలలో, 1255 ఎకరాలకు సాగునీరందించుటకై, ఒక ఎత్తిపోతల పథకం 2007లో శంకుస్థాపన చేసి, 2012లో పూర్తి చేసినారు. ఏళ్ళు గడుస్తున్నా గానీ, ఈ పథకం నుండి ఇప్పటి వరకు పొలాలకు చుక్కనీరు అందించలేదు. రైతులు తమ పంటలను వర్షాధారంగానే పండించుచున్నారు. [6]
[7]
 
శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయo:- పేటసన్నగండ్ల గ్రామ పరిధిలోని శింగరుట్ల శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి పేటసన్నెగండ్ల, జూలకల్లు గ్రామాల పరిధిలో మొత్తం 89.45 ఎకరాల మాన్యం భూమి (సాగు భూమి) ఉన్నది. [4]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
Line 105 ⟶ 124:
;జనాభా (2011) - మొత్తం 5,256 - పురుషుల సంఖ్య 2,599 - స్త్రీల సంఖ్య 2,657 - గృహాల సంఖ్య 1,380
 
==సమీప గ్రామాలు==
కారంపూడి 4 కి.మీ, నర్మలపాడు 7 కి.మీ, జూలకల్లు 8 కి.మీ, మెళ్ళవాగు 9 కి.మీ, చినగార్లపాడు 9 కి.మీ.
==సమీప మండలాలు==
ఉత్తరాన గురజాల మండలం, ఉత్తరాన దాచేపల్లి మండలం, ఉత్తరాన మాచవరం మండలం, పశ్చిమాన దుర్గి మండలం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 114 ⟶ 129:
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Karempudi/Petasannigandla] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-4; 4వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2014,జూన్-1; 4వ పేజీ4వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, అక్టోబరు-2; 5వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014, అక్టోబరు-22; 4వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2015,డిసెంబరు-21; 5వపేజీ.
 
{{కారంపూడి మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/పేటసన్నిగండ్ల" నుండి వెలికితీశారు