ఆరేపల్లి (చెరుకుపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 → [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఆరేపల్లి''', [[గుంటూరు జిల్లా]], [[చెరుకుపల్లి (గుంటూరు జిల్లా)|చెరుకుపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 309.ఎస్.టి.డి.కోడ్= 08648.
 
==గ్రామ పంచాయతీచరిత్ర==
==గ్రామంలోని దేవాలయాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బండికట్ల సత్యనారాయణ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
#ఆరేపల్లి గ్రామ పంచాయతీ కొరకు, ఏడాది క్రితం, నూతనంగా భవన నిర్మాణం చేసినారు. ఇంకా ప్రారంభం కాలేదు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#ఆరేపల్లి గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి తిరునాళ్ళు ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పౌర్ణమికి వైభవంగా నిర్వహించెదరు. ఈ తిరునాళ్ళ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించెదరు. గ్రామంలోని మహిళలు అమ్మవారికి పసుపు,కుంకుమలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ తిరునాళ్ళకు పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి, అమ్మవారిని దర్సించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించెదరు. [3]
#శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014,నవంబరు-27,28 గురు, శుక్రవారాలలో స్వామివారి కళ్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా, శుక్రవారం ఉదయం, స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్ధప్రసాదాలను స్వీకరించినారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ నాగేంద్రస్వామివారి పుట్టలో పాలుపోసి, తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. [5]
#శ్రీదేవీ భూదేవీ సమేత చెన్నకేశవస్వామివారి ఆలయం.
#శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం.
 
===కురప్పాలెం===
==గ్రామ పంచాయతీ==
* ఆరేపల్లి శివారు గ్రామం.ఇక్కడి కురమ దేవుడు :: బీరయ్య స్వామి. "నూకలమ్మ" తల్లి గ్రామ దేవత.
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ బండికట్ల సత్యనారాయణ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలో ప్రధాన పంటలు==
#ఆరేపల్లి గ్రామ పంచాయతీ కొరకు, ఏడాది క్రితం, నూతనంగా భవన నిర్మాణం చేసినారు. ఇంకా ప్రారంభం కాలేదు. [4]
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
 
==కురప్పాలెం==
* ఆరేపల్లి శివారు గ్రామం.ఇక్కడి కురమ దేవుడు :: బీరయ్య స్వామి. "నూకలమ్మ" తల్లి గ్రామ దేవత.
 
==ప్రముఖులు==
[[పొన్నపల్లి మధుసూదన్]] విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ఛైర్మన్
Line 118 ⟶ 127:
{{Reflist}}
==బయటి లింకులు==
[2] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2013,జులై-26; 1వ పేజీ1వపేజీ.
[3] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,మే-13,2014; 1వ పేజీ1వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,అక్టోబరు-20; 2వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014,నవంబరు-29; 2వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2015,మార్చ్-14; 2వపేజీ.
 
{{చెరుకుపల్లి (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}