పాత తిరువూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 220:
|19. || వావిలాల || 892 || 3,786 || 1,913 || 1,873
|}
==తిరువూరులోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
* శ్రీ కనకదుర్గమ్మ ఆలయం, శాంతి నగర్
* శ్రీ రామాలయం, నడిమ తిరువూరు
* శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం, పాతూరు.
* శ్రీ అయ్యప్పస్వామి సహిత శ్రీ పంచముఖ హనుమత్ క్షేత్రం, బైపాస్ రోడ్:- ఈ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా, 2015,నవంబరు-5వ తేదీ గురువారంనాడు, ఈ క్షేత్రంలో నెలకొన్న 58 అడుగుల ఎత్తయిన శ్రీ ఆంజనేయస్వామివారి విగ్రహానికి విద్యుత్తు మోటార్లద్వారా క్షీరాభిషేకం నిర్వహించినారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించినారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదలను అందజేసినారు. [5]
* శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం, నడిమ తిరువూరు
* శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, బస్సు స్టాండ్ సెంటర్ (ప్రధాన అర్చకులు : భవాని రాధాకృష్ణ -9885372787 )
* పాత శివాలయం, నడిమ తిరువూరు
* శ్రీ వినాయకస్వామివారి ఆలయం , బైపాస్ రోడ్
* శ్రీ అష్టలక్ష్మి ఆలయం, రాజుపేట
* శ్రీ రంగానాయక స్వామి వారి ఆలయం, పాతూరు
* శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, బస్సు స్టాండ్ సెంటర్
* శ్రీ శ్యామవేది మందిరం, చీరాల సెంటర్ దగ్గర.
* శ్రీ సీతారామస్వామివారి ఆలయం, పాతూరు.
==ప్రముఖులు==
===తిరువూరు నియోజకవర్గం శాసనసభ్యులు===
"https://te.wikipedia.org/wiki/పాత_తిరువూరు" నుండి వెలికితీశారు