ఉండవల్లి (గ్రామీణ): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''ఉండవల్లి (గ్రామీణ)''', [[గుంటూరు జిల్లా]], [[తాడేపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 501., పిన్ కోడ్ నం. 522 501., ఎస్.టి.డి.కోడ్ = 08645.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో మౌలిక వసతులు==
కృష్ణానదీతీర్రంలోని చిగురు అనాధాశ్రమం.
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి మన్నెం సుజాత, సర్పంచిగా ఎన్నికైనారు. వీరు గుంటూరు జిల్లా సె.సి.సర్పంచుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ శింగంశెట్టి మల్లిఖార్జునరావు ఎన్నికైనారు. [2]
#ఈ గ్రామం 2013 సంవత్సరానికి నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారం క్రింద, ఈ గ్రామ పంచాయతీకి 2లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేసెదరు. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి మరియు కార్యదర్శి, 2015,ఆగష్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంత్రి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా అందుకుంటారు. [3]&[4]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
[[అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం]] (ఇస్కాన్) శ్యామసుందర భవనం:- ఈ మందిరం అమరావతి కరకట్ట మార్గంలో ఉండవల్లి వద్ద ఉన్నది.
ఉండవల్లిలో [[బౌద్ద గుహలు]]న్నాయి.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,632.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,326, స్త్రీల సంఖ్య 2,306, గ్రామంలో నివాస గృహాలు 1,138 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,305 హెక్టారులు.
 
 
{{తాడేపల్లి మండలంలోని గ్రామాలు}}
 
{{గుంటూరు జిల్లా}}
 
[[వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉండవల్లి_(గ్రామీణ)" నుండి వెలికితీశారు