మయూరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''మయూరశర్మ''' ({{lang-kn|ಮಯೂರಶರ್ಮ}}) (మయూరశర్మన్ లేదా మయూరవర్మ ({{lang-kn| ಮಯೂರವರ್ಮ}})) (r.345–365 C.E.), [[శాతవాహన సామ్రాజ్యం]] విచ్ఛిన్నమైన పిదప దక్షిణభారతదేశాన్నేలినదక్షిణభారతదేశాన్ని ఏలిన అనేక వంశాలలో ఒకటైన, [[కాదంబులు|కాదంబ]] రాజవంశ స్థాపకుడు. బ్రాహ్మణ పండితుడైన మయూరశర్మ, బనవాసి రాజధానిగా పశ్చిమ దేశాన్ని పాలిస్తూ, క్షత్రియత్వానికి చిహ్నంగా తన పేరుని ‘మయూరవర్మ’గా‘మయూరవర్మ’ గా మార్చుకున్నాడు.
 
==జననం==
పంక్తి 14:
కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం,మయూరశర్మ పల్లవుల సైన్యంలో దండనాయకునిగా ఉండినాడు. పల్లవ విష్ణుగోపుడు సముద్రగుప్తుని దక్షిణదేశ దండయాత్రలో ఓడిపోవడంతో(అలహాబాద్ శాసనం), మయూరశర్మ [[బనవాసి]] రాజధానిగా స్వతంత్ర పాలన ప్రారంభించాడు.
 
మయూరశర్మ వేయించిన చంద్రవల్లి శాసనం ([[చిత్రదుర్గ]]) లో త్రైకూటలను, అభీరులను, సేంద్రకులను, పల్లవులను, పరియాత్రకులను, శకస్థానులను, మౌఖరిలను, పున్నాటులను ఓడించినట్టు తెలుస్తున్నది.
తన విజయానికి గుర్తుగా అశ్వమేధయాగాన్ని చేసినట్టు, బ్రహ్మదేయంగా 144 గ్రామాలను బ్రాహ్మణులకు దానమిచ్చినట్టు తెలుస్తున్నది.
 
పంక్తి 21:
==సమకాలీన సంస్కృతిలో==
 
కవిసామ్రాట్ [[విశ్వనాధ సత్యనారాయణ]]గారి చారిత్రాత్మక నవల "కడిమి చెట్టు", మయూరశర్మ జీవితం ఆధారంగా వ్రాయబడినది. స్థాన కోడూరు గ్రామానికి చెందిన మయూర శర్మ చిన్నతనంలో, పల్లవులు అతని తల్లి,తండ్రి,అక్క,తాతలని చంపేస్తారు.ఆతనిని రామశర్మ పెంచుతాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పల్లవులపైన పగబడతాడు, మయూరశర్మ.
 
మయూర శర్మ జీవితం ఆధారంగా కన్నడ నటుడూ [[రాజ్ కుమార్]] కథానాయకుడుగా ‘మయూర’ అనే కన్నడ చిత్రం 1975లో నిర్మించబడింది. కంచిలోని పల్లవులతో మయూరశర్మ సంఘర్షణ మొదలుకుని, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించేంతవరకు మయూరశర్మ జీవితాన్ని చిత్రీకరించారు.
"https://te.wikipedia.org/wiki/మయూరశర్మ" నుండి వెలికితీశారు