చేబ్రోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 181:
# చేబ్రోలు గ్రామంలో బ్రహ్మ దేవాలయం సమీపంలో ఉన్న శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు, 2014,మే-18 నుండి 26 వరకు నిర్వహించెదరు. [7]
# శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం.
# శ్రీ ఆదికేశ్వస్వామివారిఆదికేశవస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో నూతన గాలిగోపుర నిర్మాణానికీ, విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జులై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు. [8] & [9]
# శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో విమాన గోపురం మరమ్మత్తులకు నిధులు మంజూరయినవి. ఈ ఆలయ జీర్ణోద్ధరణ పనులకు 2014, జులై-21, సోమవారం నాడు శంకుస్థాపన నిర్వహించెదరు. [8] & [9]
#శ్రీ రావులమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగష్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించినారు. అమ్మవారికి పొంగళ్ళు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం నుండియే భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించినారు. సాయంత్రం భక్తుల ఆధ్వర్యంలో దేవాలయాన్ని ప్రత్యేకంగా, సుందరంగా అలంకరించినారు. ఈ సందర్భంగా రాత్రికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసినారు. [10]
"https://te.wikipedia.org/wiki/చేబ్రోలు" నుండి వెలికితీశారు