నారాకోడూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''నారాకోడూరు''', [[గుంటూరు జిల్లా]], [[చేబ్రోలు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 212., యస్.టీ.డీ.కోడ్ 08644.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
గుంటూరు నుండి [[పొన్నూరు]] వైపు, [[తెనాలి]] వైపు వెళ్ళే రోడ్లు ఈ గ్రామం వద్దే చీలిపోతాయి.
===సమీప గ్రామాలు===
 
సుద్దపల్లి 3 కి.మీ, వేజెండ్ల 4 కి.మీ, చేబ్రోలు 5 కి.మీ, శ్రీరంగాపురం 6 కి.మీ, వడ్లమూడి 7 కి.మీ.
===సమీప మండలాలు===
పశ్చిమాన వట్టిచెరుకూరు మండలం, దక్షణాన చుండూరు మండలం, పశ్చిమాన గుంటూరు మండలం, ఉత్తరాన పెదకాకాని మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- దేశ, విదేశాలలో ఉంటున్న ఈ పాఠశాల పూర్వ విద్యార్ధులు అందరూ కలిసి ఈ పాఠశాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుచున్నారు. [ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగస్టు-11; 29వపేజీ]
#సి.ఎం.ఎస్.వసతిగృహం.
==గ్రామంలో మౌలిక వసతులు==
 
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామములో రాజకీయాలు==
ఈ గ్రామానికి చెందిన శ్రీ బండ్లమూడి వెంకట శివయ్య బీ.ఎస్.సీ, 1955లో మార్టూరు ఎం.ఎల్.ఏ గా పోటీచేసి గెలుపొందారు. అక్కడ రైతులు పొగాకు ఎక్కువగా పండించేవారు. ఆయన పొగాకు పరిశోధనలు నిర్వహించుచూ, రైతులకు చేరువయ్యారు. 1962 వరకూ ఎం.ఎల్.ఏ గా ఉన్నారు. 1972 లో మొదటిసారి ఇండియన్ టొబాకో గ్రోయర్స్ అసోసియేసన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ , పొగాకు ఉత్పత్తిదారుల సమస్యలను వెలుగులోకి తెచ్చారు. భారత ప్రభుత్వం 1974 లో ది ఇండియన్ టొబాకో డెవెలప్‍మెంట్ కౌన్సిల్ అధ్యక్షునిగా ఎన్నిక చేసింది. 1978 వరకూ ఆ పదవిలో ఉన్నారు. నాలుగు సార్లు పొగాకు బోర్డు ఉపాధ్యక్షునిగా పదవి చేపట్టారు. మళ్ళీ భారతప్రభుత్వం 1975 నుండి 1988 వరకూ బోర్డు అధ్యక్షునిగా నియమించింది. 1984 లో జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో పోటీచేసి గెలుపొంది, 1990 వరకూ సర్పంచిగా పని చేశారు. ఈయన హయాంలో గ్రామంలో యస్.సీ., యస్టీ కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆయన గుర్తుగా రహదారికి "శివయ్య బాట" గా నామకరణం చేశారు. గుంటూరు పట్టణం, చేబ్రోలు మండలం, వట్టి చెరుకూరు మండలాలలో 25,000 ఎకరాల భూమి, సాగులోనికి రావటానికి శివయ్య ప్రముఖ పాత్ర వహించారు. గుంటూరు ఛానల్ రూపకల్పనలో ఆయన చేసిన కృషితోనే పట్టణానికి తాగునీరు, భూమికి సాగునీరు అందుతోంది.<ref>ఈనాడు గుంటూరు రూరల్ జులై 20, 2013. పేజీ-9.</ref>
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి జాలాది లక్ష్మీదుర్గ, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రె#శ్రీ వినాయకస్వామివారి విగ్రహం:- స్థానిక గుండవరం రహదారిప్రక్కన, గణేష్ సంఘం ఆధ్వర్యంలో, గ్రామస్థుల సహకారంతో ఏర్పాటుచేసిన
ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-31వ తేదీ ఆదివారంనాడు, వైభవోపేతంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా విగ్రహానికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [4]
#శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
శ్రీ మద్దినేని సుధాకర్:- ఈ గ్రామానికి చెందిన శ్రీ మద్దినేని కోటేశ్వరరావు, సామ్రాజ్యం దంపతులు సామాన్య రైతు కుటుంబీకులు. వీరి కుమారుడు శ్రీ సుధాకర్, ప్రస్తుతం గుంటూరులోని ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగు కళాశాలలో సహాయ ఆచార్యులుగా పనిచేయుచున్నారు. వీరు సమాజసేవ చేయుచూ, విద్యార్ధులచేత చేయించుచూ, పలువురికి ఆదర్శంగా నిలుచుచున్నారు. చిన్నతనంలో తన తల్లికి బ్లడ్ క్యాన్సర్ సోకగా, అందుకు రక్తం కోసం వీరు పడిన బాధ ఇతరులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వీరు, 2004లో వేయిమందితో రక్తదాతల క్లబ్ స్థాపించి, ఇప్పటికి 40కి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించినారు. 4500 మందికి పైగా రక్తదానం చేసినారు. తను స్వయంగా 48 పర్యాయాలు రక్తదానం చేసినారు. 2003లోనే వీరు, ఆర్.వి.ఆర్ & జె.సి. ఇంజనీరింగు కళాశాలలో జాతీయ సేవా పథకం (ఎన్.యెస్.యెస్) ఏర్పాటుచేసి, విద్యార్ధులకు సామాజిక సృహను రగిలించినారు. ప్రకృతి విపత్తులు వచ్చినపుడుగూడా, తాను కూడబెట్టిన సొమ్ముతోపాటు, విరాళాలు సేకరించి, బాధితులను ఆదుకుంటున్నారు. వీరి సేవలకు గుర్తింపుగా ఇంతవరకు 34 పురస్కారాలు అందుకున్నారు. 2012,డిసెంబరు-12నాడు, జాతీయ సేవా పథకం ద్వారా 7,500 మంది విద్యార్ధులతో చెప్పులు లేకుండా, "ఆరోగ్యం కొరకు నడక" కార్యక్రమాన్ని ఐదు కి.మీ. మేర నిర్వహించి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినారు. తాజాగా వీరు [[రాష్ట్రపతి]] చేతులమీదుగా [[ఇందిరా గాంధీ]] జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. [3]
Line 119 ⟶ 131:
*ప్రాంతీయ భాష తెలుగు
;జనాభా (2011) - మొత్తం 6,564 - పురుషుల సంఖ్య 3,250 - స్త్రీల సంఖ్య 3,314 - గృహాల సంఖ్య 1,800
===సమీప గ్రామాలు===
*సుద్దపల్లి 3 కి.మీ
*వేజెండ్ల 4 కి.మీ
*చేబ్రోలు 5 కి.మీ
*శ్రీరంగాపురం 6 కి.మీ
*వడ్లమూడి 7 కి.మీ
 
===సమీప మండలాలు===
*పశ్చిమాన వట్టిచెరుకూరు మండలం
*దక్షణాన చుండూరు మండలం
*పశ్చిమాన గుంటూరు మండలం
*ఉత్తరాన పెదకాకాని మండలం
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/నారాకోడూరు" నుండి వెలికితీశారు