వెల్దుర్తి (పల్నాడు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 118:
===మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల===
వెల్దురి గ్రామ ఎస్.సి.కాలనీలో ఉన్న ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేయుచున్న శ్రీమతి కూచిపూడి నళిని, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు పురస్కారానికి ఎంపికైనారు. వీరు ఈ పురస్కారాన్ని, 2015,సెప్టెంబరు-5వ తేదీనాడు, 55వ గురుపూజోత్సవం సందర్భంగా, గుంటూర్తు జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి జానీ మూన్ చేతుల మీదుగా అందుకున్నారు. [6]
===శాఖ గ్రంధాలయం==
వెల్దుర్తి గ్రామములో నూతనంగా నిర్మించిన గ్రంధాలయాన్ని, 2015,డిసెంబరు-21వ తేదీనాడు, డాక్టర్ త్రివేది ప్రారంభించినారు. ఈ గ్రంధాలయ నిర్మాణానికి, ఈ గ్రామానికి చెందిన శ్రీ పులుసు నర్సిరెడ్డి కుమారుడు సాంబశివారెడ్డి సహకారం అందజేసినారు. [7]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==