వెల్దుర్తి (పల్నాడు జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
వెల్దుర్తి గ్రామములో నూతనంగా నిర్మించిన గ్రంధాలయాన్ని, 2015,డిసెంబరు-21వ తేదీనాడు, డాక్టర్ త్రివేది ప్రారంభించినారు. ఈ గ్రంధాలయ నిర్మాణానికి, ఈ గ్రామానికి చెందిన శ్రీ పులుసు నర్సిరెడ్డి కుమారుడు సాంబశివారెడ్డి సహకారం అందజేసినారు. [7]
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
===బ్యాంకులు===
ఆంధ్రా బ్యాంక్ ఫోన్ నం. 08642/278644.
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
వెల్దుర్తి మండలంలోని జెర్రివాగు త్రాగునీటి పథకం.