కడవకుదురు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''కడవకుదురు''', [[ప్రకాశం]] జిల్లా, [[చినగంజాము]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523 181. ఎస్.ట్.డి.కోడ్ = 08594.
 
==గ్రామ చరిత్ర==
==సమీప గ్రామాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
సంతరావూరు 3.4 కి.మీ,చినగంజాము 3.7 కి.మీ,గొనసపూడి 4.8 కి.మీ,పుల్లరిపాలెం 5.8 కి.మీ,పందిల్లపల్లి 6.2 కి.మీ.
===సమీప పట్టణాలుమండలాలు===
ఉత్తరాన వేటపాలెం మండలం,ఉత్తరాన ఇంకొల్లు మండలం,ఉత్తరాన చీరాల మండలం,పశ్చిమాన నాగులుప్పలపాడు మండలం.
===సమీప పట్టణాలు===
చినగంజాము 3.7 కి.మీ,వేటపాలెం 8.4 కి.మీ,ఇంకొల్లు 14.1 కి.మీ,చీరాల 16.3 కి.మీ.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==సమీప మండలాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఉత్తరాన వేటపాలెం మండలం,ఉత్తరాన ఇంకొల్లు మండలం,ఉత్తరాన చీరాల మండలం,పశ్చిమాన నాగులుప్పలపాడు మండలం.
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా శ్రీ తోట సుబ్బారావు (83 సం.) ఏకధాటిగా, 25 సంవత్సరాలు పనిచేశారు. వీరి ఎన్నికల ఖర్చు రు.100/- ధరావత్తు ఖర్చు మాత్రమే. వీరు ఏకగ్రెవంగా ఎన్నికైనప్పుడు, కొన్ని సార్లు పైసా ఆశించని ఏకగ్రీవాలే. వీరి హయాంలో 300 మంది పేదలకు ఒక్కొక్కరికీ 40 సెంట్ల వ్యవసాయ భూములు ఇప్పించినారు. వీరి హయాంలో, గ్రామంలో ఒక్కసారే పోలీసులు జోక్యం చేసుకున్నారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామంలోని విశేషాలు==
===సగరం శ్రీకృష్ణ===
#ఈ గ్రామానికి చెందిన ఒక పేదకుటుంబానికి చెందిన ఎస్.శ్రీకృష్ణ, చిన్నతనం నుండియే కబడ్డీ క్రీడలో మక్కువతో ఆ క్రీడలో శిక్షణ పొంది, తన పదవ సంవత్సరం నుండి కబడ్డీ లో బరిలోనికి దిగినాడు. ఇతడు కడ్డీలో అంచెలంచెలగా ఎదుగుతూ, కళాశాల, విశ్వవిద్యాలయస్థాయిలో పలుమార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నాడు. పలు కీలక విజయాలు సాధించి తన సత్తా చాటినాడు. ఈ ఏడాది జాతీయస్థాయిలో తన సామర్ధ్యం ప్రదర్శించి "తెలుగు టైటాన్స్" యాజమాన్యం దృష్టిని ఆకర్షించినాడు. దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన 24 మంది క్రీడాకారులను ఎంపిక చేయగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇతడొక్కడే ఎంపికకావడం విశేషం. [3]
#2015,నవంబరు-24 నుండి 27 వరకు బెంగుళూరులో నిర్వహించిన 63వ జతీయస్థాయి కబడ్డీ పోటీలలో అంధ్రప్రదేశ్ పురుషుల జట్టులో ఇతడు చూపిన ప్రతిభ ఆధారంగా, ఇతడిని ఇండియా క్యాంప్ (ప్రాబబుల్స్) కు ఎంపిక చేసినారు. ఈ సందర్భంగా ఇతడు 2016,జనవరి-7 వరకు శిక్షణ పొందుతాడు. [4]
 
== గణాంకాలు ==
Line 109 ⟶ 121:
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,228.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,177, మహిళల సంఖ్య 2,051, గ్రామంలో నివాస గృహాలు 1,014 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,682 హెక్టారులు.
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Chinaganjam/Kadavakuduru]
 
==మూలాలు==
<references/>
 
== వెలుపలి లంకెలు ==
* గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Chinaganjam/Kadavakuduru]
[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-11; 8వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-10; 8వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-22; 14వపేజీ.
 
{{చినగంజాము మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/కడవకుదురు" నుండి వెలికితీశారు