ఇనమనమెళ్ళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పురుషులు → పురుషుల సంఖ్య (3), స్త్రీలు → స్త్రీల సంఖ్య (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''ఇనమనమెళ్ళూరు''', [[ప్రకాశం]] జిల్లా, [[మద్దిపాడు]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. పిన్ కోడ్: 523 211., ఎస్.టి.డి.కోడ్ = 08592.
 
==గ్రామ చరిత్ర==
==సమీప గ్రామాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
బసవన్నపాలెం 2 కి.మీ, రాచవారిపాలెం 3 కి.మీ, కీర్తిపాడు 3 కి.మీ, మద్దిపాడు 4 కి.మీ, కొలచనకోట 5 కి.మీ.
===సమీప మండలాలు===
తూర్పున నాగులుప్పలపాడు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
#మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.
#నేతాజీ ఉన్నత పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
అంగనవాడీ కేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ శ్రీనివాసరావు సర్పంచిగా ఎన్నికైనారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ రామలింగేశ్వరస్వామి, శీ చెన్నకేశవస్వామి వార్ల ఆలయం:- శ్రీ రామలింగేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వారల ఆలయ ధ్వజస్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,జూన్-7వ తేదీ ఆదివారంనాదు, కన్నుల పండువగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలుగ్రామాలనుండి తరలివచ్చిన భక్తులతో గ్రామంలో తిరునాళ్ళ వాతావరణం నెలకొన్నది. ధ్వజస్థంభ ప్రతిష్ఠ అనంతరం, భక్తులు నవధాన్యాలువేసి, తమ మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అగ్నిహోమం నిర్వహించినారు. తదుపరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐదువేలమంది భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
ఇక్కడ సపొట తోటలు ఉన్నవి.
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,209.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 3,163, మహిళల సంఖ్య 3,046, గ్రామంలో నివాస గృహాలు 1,474 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,040 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 6,871 - పురుషుల సంఖ్య 3,460 -స్త్రీల సంఖ్య 3,411- గృహాల సంఖ్య 1,772
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Maddipadu/Inamanamelluru]
 
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లింకులు==
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Maddipadu/Inamanamelluru]
[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-8; 1వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,అక్టోబరు-1; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/ఇనమనమెళ్ళూరు" నుండి వెలికితీశారు