లింగాల ఘన్‌‌పూర్ మండలం (జనగామ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్రామ జనాభా: clean up, replaced: గ్రామజనాభా → గ్రామ జనాభా using AWB
పంక్తి 14:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==గ్రామ జనాభా==
;జనాభా (2011) - మొత్తం 38,340 - పురుషులు 19,080 - స్త్రీలు 19,260
;
;http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09