తాళ్ళపల్లి (మాచర్ల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''తాళ్ళపల్లె''', [[గుంటూరు జిల్లా]], [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం.522 426., ఎస్.టి.డి.కోడ్ = 08642.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
తూర్పున దుర్గి మండలం, తూర్పున రెంటచింతల మండలం, దక్షణాన వెలుదుర్తి మండలం, తూర్పున గురజాల మండలం.
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల ఉపాధ్యాయుల బోధనా విధానం విన్నూతంగా ఉన్నది. వీరు కేవలం పాఠాలు బోధించడమేగాక, విద్యార్థిచదువులో మమేకం అయ్యేలాగా ప్రేరణ కలిగించి సత్ఫలితాలను సాధించుచున్నారు. వీరు దినపత్రికలలో వచ్చు స్ఫూర్తి కథానికలు, విద్యార్ధులకవసరమైన ఆటపాటలను చూపుచున్నారు. వివిధ రంగాలలో విజేతలయినవారి జీవితగాధలను వినిపించుచున్నారు. విద్యార్ధులు వీటిలో ఆసక్తి కనబరచడంతో మంచి ఫలితాలు సాధించుచున్నారు. బాలలకవసరమైన మెదడుకు మేత వంతివాటిని సేకరించి, వాటిని తరగతి గదులలో ప్రదర్శించుచున్నారు. ప్రధానంగా విద్యార్ధులలో సామాజిక స్పృహ ఏర్పరచడంతో పాటు, మానవతా విలువలు చాటటానికి ప్రయత్నించుచున్నారు. క్రింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన పిల్లల విజయగాధలను వివరించుచున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఒక పీరియడును కేటాయిచినారంటే, వీరు విద్యార్ధుల అభివృద్ధికోసం ఎంతగా శ్రమించుచున్నారో విదితమగుచున్నది. [5]
#ఈ పాఠశాల 83వ వార్షికోత్సవం, 2015,మార్చ్-19వ తేదీనాడు ఘనంగా నిర్వహించినారు. [7]
 
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===
ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రె తాటి భాస్కరబాబు, గుంటూరు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. 2015,సెప్టెంబరు-5న గురుపూజోత్సవంనాడు, వీరీ పురస్కారాన్ని గుంటూర్తు జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ శ్రీమతి జానీ మూన్ చేతుల మీదుగా అందుకున్నారు. బోధనలో విన్నూత ప్రక్రియలు చేపట్టిన వీరు, ఈ పురస్కారానికి ఎంపికైనారు. [8]
 
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి నేనావత్ అరుణాబాయి, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
Line 109 ⟶ 114:
#ఈ గ్రామానికి సమీపంలో [[ఎత్తిపోతల జలపాతము]] ఉన్నది.
#శ్రీ రంగనాయకస్వామి, శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయాలు, ఎత్తిపోతల జలపాతానికి దిగువభాగంలో ఉన్న అతిపురాతన దేవాలయాలు. వీటిని గురించి బయటి ప్రపంచానికి తెలిసినది అంతంతమాత్రమే. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఆలయాలకు అత్యంత ప్రత్యేకత ఉన్నది. దేవాలయం మొత్తం, కొండను తొలిచి లోపల విగ్రహాన్ని ఏర్పాటుచేసినారు. ఇప్పటికీ దేవాలయానికి వెళ్ళాలంటే తలదించుకొని వెళ్ళావలసినదే. లేదంటే తలకు పైభాగం రాతి ప్రాంతానికి తగిలి తల బొప్పి కట్టవలసినదే. ప్రతి తొలి ఏకాదశి, దత్త జయంతి మొదలగు పర్వదినాలలో, రాష్ట్రంలోని నలుమూలలనుండి భక్తులు ఇక్కడకు తరలివచ్చెదరు. మాచర్ల మండలంలో ఉన్న ఈ దేవాలయాలకు సరిహద్దులో ఉన్న [[నల్లగొండ]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[మహబూబ్ నగర్]], [[కర్నూలు]] జిల్లాల నుండి ఎక్కువమంది భక్తులు వస్తుంటారు. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ప్రతి శని, ఆదివారాలలో ప్రత్యేకపూజలు నిర్వహించుచుంటారు. అయినా ఇక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉన్నవి. [6]
==గ్రామంలో ప్రధాన పంటలు==
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
మాచర్ల లోని ఎస్.కె.బి.ఆర్.కళాశాల విద్యార్ధులు, 2014,ఫిబ్రవరిలో వారంరోజులపాటు జాతీయ సేవా కార్యక్రమం (N.S.S)లో భాగంగా, ఈ గ్రామములో సామాజిక సేవ చేశారు. [4]
Line 117 ⟶ 124:
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,281.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 2,203, స్త్రీల సంఖ్య 2,078, గ్రామంలో నివాస గృహాలు 969 ఉన్నాయి.
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Macherla/Tallapalli] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
==సమీప మండలాలు==
తూర్పున దుర్గి మండలం, తూర్పున రెంటచింతల మండలం, దక్షణాన వెలుదుర్తి మండలం, తూర్పున గురజాల మండలం.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==వెలుపలి లింకులు==
*[http://www.onefivenine.com/india/villages/Guntur/Macherla/Tallapalli] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
 
[3] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఆగష్టు-4; 4వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్; 2013,ఫిబ్రవరి-19; 4వపేజీ.
"https://te.wikipedia.org/wiki/తాళ్ళపల్లి_(మాచర్ల)" నుండి వెలికితీశారు