జనవరి 17: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
* [[1706]]: [[బెంజమిన్ ఫ్రాంక్లిన్]] అమెరికా విప్లవంలో పాల్గొని అమెరికా దేశాన్ని మరియు రాజ్యాంగాన్ని స్థాపించిన విప్లవకారుల్లో ఒకరు (మ.1790)
* [[1911]]: [[జార్జ్ స్టిగ్లర్]], ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
* [[1917]]: [[ఎం.జి.రామచంద్రన్]]‌, సినిమా నటుడు, [[తమిళనాడు]] పూర్వమాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినిమా నటుడు. (మ.1987)
* [[1918]]: [[ఎల్.వి.ప్రసాద్]], తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (మ.1994)
 
"https://te.wikipedia.org/wiki/జనవరి_17" నుండి వెలికితీశారు