త్రిపుర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
 
== చరిత్ర ==
[[దస్త్రం:Udaipur189Tripura Sundari Temple, Udaipur.jpg|thumb|150px|left|త్రిపుర సుందరి దేవాలయం, ఉదయపూర్, త్రిపుర]]
[[దస్త్రం:Templetripura (22).JPG|thumb|150px|left|రాజమహలు ఆవరణలో గుడి]]
త్రిపుర స్వాతంత్ర్యానికి మునుపు ఒక రాజ్యముగా ఉండేది. 1949 లో భారత దేశములో విలీనమయ్యేవరకు గిరిజన రాజులు మాణిక్య అనే పట్టముతో త్రిపురను శతాబ్దాలుగా పరిపాలించారు. వీరి రాజ్యము యొక్క రాజధాని దక్షిణ త్రిపురలో [[గోమతీ నది]] తీరమున రంగమతిగా పేరుపొందిన ఉదయపూర్ లో ఉన్నది. రాజధానిని తొలుత పాత అగర్తలకు ఆ తర్వాత 19వ శతాబ్దములో ప్రస్తుత అగర్తలకు తరలించబడినది.
"https://te.wikipedia.org/wiki/త్రిపుర" నుండి వెలికితీశారు