"భోగరాజు పట్టాభి సీతారామయ్య" కూర్పుల మధ్య తేడాలు

స్వాతంత్రo తరువాత 1948లో కాంగ్రెసు అధ్యక్ష పదవి పోటీలో నెగ్గి పీఠాన్ని అధిష్టించాడు. ఆ తరువాత [[1952]] లో [[రాజ్యసభ]] సభ్యునిగా ఎన్నికై [[పార్లమెంటు]] లో ప్రవేశించినాడు. [[1952]] నుండి [[1957]] వరకు [[మధ్య ప్రదేశ్]] గవర్నరుగా పని చేశాడు.
 
===మరణం===
తెలుగు ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పట్టాభి [[1959]], [[డిసెంబర్ 17]]న స్వర్గస్థుడయ్యాడు.
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1796653" నుండి వెలికితీశారు