మడిచెర్ల: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 101:
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల:- 2015,డిసెంబరు-17 నుండి 19 వరకు పూణేలోని ఇండియన్ ఇన్సి ట్యూట్ ఆఫ్ సైన్స్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థలో, 8వ జాతీయ సైన్స్ కాంగ్రెసులో '''లెర్నింగ్ సైన్స్ బై డూయింగ్''' అను అంశంపై పోటీలు నిర్వహించినారు. ఆ పోటీలకు ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ స్వర్ణ వెంకటేశ్వరరావు, '''జీవశాస్త్ర బోధనలో నూతన పోకడలు''' అను అంశం గురించిన పరిశోధన పత్రాన్ని సమర్పించినారు. ప్రాధమిక పరిశోధనలో ఈ పత్రం ఎంపిక కావడంతో ఈయనను పూణే కు రమ్మని ఆహ్వానించినారు. ఈయన జాతీయ సైన్స్ కాంగ్రెసుకు ఎంపిక కావడం ఇది వరుసగా మూడవసారి కావడం, జిల్లా నుండి ఈ సారి ఎంపిక అయిన వ్యక్తి ఈయన ఒక్కడే కావడం విశేషం. []
 
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
"https://te.wikipedia.org/wiki/మడిచెర్ల" నుండి వెలికితీశారు