కేతు విశ్వనాథరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
*ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందిందికాదు.అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు.కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో,స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ,రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది.ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-'''[[కాళీపట్నం రామారావు]][[(కారా)]]'''
*1960 నుంచి ఒకపాతిక,ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి-'''[[ మధురాంతకం రాజారాం]] '''
*విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది.ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది.అలంకారాలుండవు-అనుభూతివుంటుంది;కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది.కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-'''[[సింగమనేని నారయణనారాయణ]] '''
*నీల్లులేని రాయలసీమలో జీవనప్రవాహంలో తనుమోసిన,అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-'''[[అల్లం రాజయ్య]] '''
*ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి.కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది.అంటే అంత కఠినమైనది.తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-'''[[చేకూరి రామారావు]]'''
*...సానుభూతితో,మానవతావాదంతో,వర్గచైతన్యంతో,స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ,స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-'''[[ఓల్గా]]'''
*ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-'''[[అఫ్సర్]]'''
 
==మూలాలు ==
[http://www.kadapa.info/telugu/విశ్వనాథరెడ్డి/ కేతు విశ్వనాథరెడ్డి ఇంటర్వ్యూ...]