తూము లక్ష్మీనరసింహదాసు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాన్ని చేర్చితిని
పంక్తి 26:
| weight =
}}
భద్రాద్రి [[శ్రీరాముడు|శ్రీరాముని]] తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి '''తూము లక్ష్మీనరసింహదాసు'''. భద్రాచల [[రామదాసు]] కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము నరసింహదాసుది [[గుంటూరు]] మండలం. వీరి తండ్రి అప్పయ్య మరియు తాత వెంకటకృష్ణయ్య లు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు. <ref>[http://www.saaranimusic.org/index.php?vaggeya=49 Tumu Narasimha Dasu (1790-1833) biography]</ref>