కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== వాణిజ్య ప్రాంతం ==
ఇది [[హైదరాబాదు]] లోని షాపింగ్ కోసం ఉన్న మంచిఒక ప్రాంతం. [[సుల్తాన్ బజార్]] లో చక్కని వస్త్రాలు తక్కువ ధరలో లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి.
ప్రసిద్ధిచెందిన టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడినది.
 
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు