పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
==రచనా శైలి==
సాహిత్యంలో తెలుగు భాషా పదాల వాడకం శివకవి యుగంలో పెరిగింది. ముఖ్యంగా సోమనాధుడు అచ్చ తెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా వినియోగించాడు. "[[రగడ]]" అనే ఛందోరీతి ఇతనే ప్రారంభించాడు. ఇతడు మొదలుపెట్టిన రగడను "బసవ రగడ" అంటారు. ద్విపద, రగడలే కాకుండా సోమనాధుడు ఇంకా [[సీసము]], [[త్రిభంగి]], [[తరువోజ]], [[క్రౌంచ పదము]], [[వన మయూరము]], [[చతుర్విధ కందము]], [[త్రిపాస కందము]] వంటి స్థానిక ఛందోరీతుల ప్రయోగం చేశాడు.
 
==కళారూపాలు==
<big>{{main|పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు}}</big>