చారు మజుందార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
[[జూలై 16]], [[1972]]న, కొరియర్‌ని చిత్రహింసలు చేయగా తెలిసిన సమాచారంతో ఆయన [[కలకత్తా]]లోని ఒక స్థావరంలో పట్టుబడ్డాడు. పట్టుబడిన సమయంలో ఆయన గుండెజబ్బు వలన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పోలీసు నిర్బంధంలో ఆయన ఉన్న పది రోజులు ఆయనను చూడడానికి ఆయన న్యాయవాదిని కాని, కుటుంబ సభ్యులని కాని, వైద్యున్ని కాని పోలీసులు అనుమతించలేదు. [[1972]] జూలై 28 తెల్లవారుఝామున 4 గంటలకు, చారు మజుందార్ [[లాల్‌బజార్]] పోలీస్ నిర్బంధంలో మరణించాడు. ఆయన శవాన్ని కూడా ప్రభుత్వం కుటుంబానికి అందజేయలేదు. పోలీసులు కుటుంబ సభ్యులతో శవాన్ని ఒక దహనవాటికకు తీసుకపోయి, సమీప బంధువులను కూడా రానివ్వకుండా కట్టుదిట్టం చేసి ఆయన శవాన్ని దహనం చేశారు. ఆయన మరణంతో [[భారత దేశము]]లో విప్లవోద్యమ మొదటి ఘట్టం ముగిసింది.
 
== బయటి లింకులు ==
* [http://lesmaterialistes.com/english/there-charu-mazumdar-thought Is there a Charu Mazumdar Thought?]
* [http://www.marxists.org/reference/archive/mazumdar/index.htm Charu Majumdar Archives]
 
[[వర్గం:విప్లవోద్యమ నాయకులు]]
"https://te.wikipedia.org/wiki/చారు_మజుందార్" నుండి వెలికితీశారు