వి. ఎస్. ఆర్. స్వామి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వి.ఎస్.ఆర్. స్వామి''' సుమారు 100 సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు. [[కలియుగ స్త్రీ]] అనే సినిమాను నిర్మించాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణా జిల్లా]], [[గుడివాడ]] మండలం, [[వలివర్తిపాడు]] గ్రామంలో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుండి ఫోటోగ్రఫీపైన మక్కువ ఎక్కువ. ఇతడు తన గురువైన సి.నాగేశ్వరరావు వద్ద ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అయిన రవికాంత్ మెగా, ఎస్.శంకర్ ల దగ్గర పనిచేశాడు. [[వీరాభిమన్యు]], [[బందిపోటు]] చిత్రాలకు కెమెరా ఆపరేటర్‌గా పనిచేశాడు. కృష్ణ నటించిన [[అసాధ్యుడు (1968 సినిమా)|అసాధ్యుడు]] చిత్రంతో మొదటి సారిగా ఇతడు ఛాయాగ్రాహకుడయ్యాడు. ఇతడు సినిమాటోగ్రఫీలో ఎన్నో ప్రయోగాలు చేశాడు. తెలుగులో అగ్రనటుల చిత్రాలకు ఎక్కువగా ఛాయాగ్రాహకుడిగా పనిచేసింది ఇతనే. 1986లో నిర్మింపబడిన తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా [[సింహాసనం (సినిమా)|సింహాసనం]]కు ఇతడే ఛాయాగ్రాహకుడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు [[ఎం.వి.రఘు]], [[ఎస్.గోపాలరెడ్డి]], [[రాం ప్రసాద్]] లు ఇతని శిష్యులే.
 
==మరణం==
ఇతడు [[2008]],[[నవంబరు 11]]న [[మచిలీపట్నం]]లో గుండెపోటుతో మరణించాడు. మరణించే సమయానికి అతని వయసు 70 సంవత్సరాలు. <ref>[http://www.newindianexpress.com/entertainment/tamil/article3833.ece వి.ఎస్.ఆర్.స్వామి మరణవార్త]]</ref>
 
==కెమెరామాన్‌గా పని చేసిన సినిమాలు==
# [[అసాధ్యుడు (1968 సినిమా)|అసాధ్యుడు]] (1968)
# [[మోసగాళ్ళకు మోసగాడు]] (1971)
# [[అందాల రాముడు (1973 సినిమా)|అందాల రాముడు]] (1973)
Line 13 ⟶ 12:
# [[సిరిసిరిమువ్వ]] (1976)
# [[ఖైదీ (సినిమా)|ఖైదీ]] (1983)
# [[సింహాసనం (సినిమా)|సింహాసనం]] (1986)
# [[ఆదిత్య 369]] (1991)
# [[రౌడీ ఇన్‌స్పెక్టర్]] (1992)
పంక్తి 19:
# [[విజయేంద్ర వర్మ]] (2004)
# [[ఒక్క మగాడు]] (2008)
 
==మరణం==
ఇతడు [[2008]],[[నవంబరు 11]]న [[మచిలీపట్నం]]లో గుండెపోటుతో మరణించాడు. మరణించే సమయానికి అతని వయసు 70 సంవత్సరాలు. <ref>[http://www.newindianexpress.com/entertainment/tamil/article3833.ece వి.ఎస్.ఆర్.స్వామి మరణవార్త]]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వి._ఎస్._ఆర్._స్వామి" నుండి వెలికితీశారు