మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నవి. [[కాజీపేట్]] - [[విజయవాడ]] రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉన్నది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో కలదు.
ఆనంతారం,కురవి పుణ్యక్షెత్రాలు.
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు+వినోద ల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం హైదరాబాదులోని స్పోర్ట్స్ స్కూలులో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించినది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండున్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
 
==సకలజనుల సమ్మె==
"https://te.wikipedia.org/wiki/మహబూబాబాద్" నుండి వెలికితీశారు