దామెర్ల రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Shankar1242 (చర్చ) చేసిన మార్పులను JVRKPRASAD యొక్క చివరి కూర్పు వరకు తిప్పిక...
పంక్తి 16:
==చిత్రకళ ==
 
ఆ రోజులలో రాజమండ్రిలోని[[రాజమండ్రి]]లోని ఆర్ట్స్ కాలేజిలో [[ఆస్వాల్డ్ కూల్డ్రే]] అనే ఆంగ్లేయుడు ప్రిన్సిపాలుగా ఉండేవాడు. ఆయన గొప్పకవీ, చిత్రకారుడూకూడ. పదేళ్ళుకూడా నిండని రామారావులోని ప్రజ్ఞను కూల్డ్రే గుర్తించి, అతనికి చిత్రకళలోని మెళుకువలు ఎన్నో నేర్పి ఎంతగానో ప్రోత్సహించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/దామెర్ల_రామారావు" నుండి వెలికితీశారు