అనుములపల్లె: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 19:
#ఈ గ్రామములో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి, 2015,ఆగష్టు-15వ తేదీ శనివారంనాడు భూమిపూజ నిర్వహించినారు. 13 లక్షల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో ఈ భవన నిర్మాణం చేయుచున్నారు. [4]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
#శ్రీ దత్తాత్రేయస్వామివారి ఆలయం:- అనుములపల్లె గ్రామ సమీపంలోని ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం '''దత్తజయంతి''' ని వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర నామార్చన నిర్వహించెదరు. స్వామివారి జండా ఊరేగించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించెదరు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు విశేషంగా పాల్గొనెదరు. []
#శ్రీ సిద్ధి భైరవేశ్వరేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ జీవనమూర్తి ఆలయం.
#శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం:- నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, 2015,మే-30వ తేదీ శనివారం ఉదయం ప్రారంభించినారు. సాయంత్రం గ్రామోత్సవం చేపట్టి, శాంతికళ్యాణం నిర్వహించినారు. అనంతరం కులుకు భజన కార్యక్రమం ఏర్పాటుచేసినారు. 31వ తేదీ ఆదివారంనాడు, వేదపండితుల ఆధ్వర్యంలో యంత్రప్రతిష్ఠ, విగ్రహప్రతిష్ఠ ఘనంగా నిర్వహించినారు. అనంతరం హోమం నిర్వహించి, [[పూర్ణాహుతి]] కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రత్యేకపూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించినారు. [3]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
|