విజయ బాపినీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
ఆయన [[1936]] [[సెప్టెంబరు 22]] న సీతారామస్వామి, లీలావతి దంపతులకు [[ఏలూరు]] కు దగ్గరలో కల [[చాటపర్రు]] గ్రామంలో జన్మించారు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు నందలి సి.ఆర్.ఆర్ కళాశాలలొ చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ పత్రికకు సంపాదకునిగా పనిచేసారు.<ref>[http://www.telugucinema.com/c/publish/stars/vijayabapineedu_interview.php Stars : Star Interviews : Exclusive : Interview with Vijayabapineedu<!-- Bot generated title -->]</ref><ref>[http://www.imdb.com/name/nm0044658/ Vijaya Baapineedu - IMDb<!-- Bot generated title -->]</ref>
==సినిమాలు==
;దర్శకునిగా
# [[డబ్బు డబ్బు డబ్బు]] (1981)
# [[పట్నం వచ్చిన పతివ్రతలు]] (1982)
# [[మగమహారాజు]] (1983)
# [[మహానగరంలో మాయగాడు]] (1984)
# [[హీరో]] (1984)
# [[భార్యామణి]] (1984)
# [[మహారాజు]] (1985)
# [[కృష్ణగారడి]] (1985)
# [[మగధీరుడు]] (1986)
# [[నాకు పెళ్ళాం కావాలి]] (1987)
# [[ఖైదీ నెంబరు 786]] (1988)
# [[దొంగకోళ్ళు]] (1988)
# [[మహారజశ్రీ మాయగాడు]](1988)
# [[జూలకటక]] (1989)
# [[మహాజనానికి మరదలు పిల్ల]] (1990)
# [[గ్యాంగ్ లీడర్]] (1991)
# [[బిగ్ బాస్]] (1995)
# [[కొడుకులు]] (1998)
# [[ఫ్యామిలీ]] (1994)
 
;నిర్మాతగా
# ''[[యవ్వనం కాటేసింది]]'' (1976)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/విజయ_బాపినీడు" నుండి వెలికితీశారు