"అమృతలూరు" కూర్పుల మధ్య తేడాలు

ఈ గ్రామములో పండే ప్రధాన పంటలు [[వరి]] మరియు [[మినుములు]]
==గ్రామ ప్రముఖులు==
#[[బూరుగుల గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ తెలుగు కవి పండితులు.
#శరణు రామస్వామి చౌదరి (స్వాతంత్ర్య సమరయోధులు).
#కళాప్రపూర్ణ [[కొత్త సత్యనారాయణ చౌదరి]] - ప్రముఖ తెలుగు పండితుడు,కవి,రచయిత,విమర్శకుడు.
#అమృతలూరు గ్రామంలో ఒక స్వాతంత్ర్య సమరయోధుడు ఉన్నారు. ఆయన పేరు శ్రీ మల్లెపద్ది కృష్ణమూర్తి. ఆయన తన 85వ ఏట, 2014,జూన్-10న, కాలధర్మం చెందినారు. [4]
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో శ్రీ మైనేని రత్నప్రసాద్, గొట్టిపాటి గంగాధర్, 5 సంవత్సరాలనుండి, ప్రతి సంవత్సరం పేదవృద్ధులను,విద్యార్ధులను అక్కున చేర్చుకొని చేయొతనిచ్చుచున్నారు. [8]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1797902" నుండి వెలికితీశారు