బూరుగుల గోపాలకృష్ణమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బూరుగుల గోపాలకృష్ణమూర్తి''' ప్రముఖ తెలుగు రచయిత మరియు పండితులు.<ref>బూరుగుల గోపాలకృష్ణమూర్తి, నూరేళ్ల తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణ, తెనాలి, 2006, పేజీ: 500.</ref>
 
వీరు స్వస్థలం గుంటూరు జిల్లాలోని [[అమృతలూరు]]. వీరు స్థానికంగానున్న సంస్కృతోన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, బందరు తాలూకా [[చిట్టి గూడూరు]]లోని నారసింహ సంస్కృత కళాశాలలో సాహిత్య విద్యాప్రవీణ పూర్తిచేశారు. పిదప [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో భాషా ప్రవీణ పూర్తిచేశారు. తెనాలిలోని జూనియర్ కళాశాలలో 35 సంవత్సరాలు తెలుగు పండితులుగా పనిచేశారు. వీరు తెలుగు మరియు సంస్కృత భాషలలో [[రేడియో]] ప్రసంగాలు చేశారు. మరియు అనేక పత్రికలలో రచనలు ప్రచురించారు.
పంక్తి 11:
* రాచపురి (పద్య ప్రబంధము)
*
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:తెలుగు కవులు]]