రేలంగి నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
==సినిమా ప్రస్థానం==
ఆయన చిన్నప్పుడు రంగస్థల నాటకాలు వేసేవారు. ఫోటోలు తీసే హాబీ ఉండేది , 14వ యేటనే రంగస్థల నాటకాలు, మోనో యాక్షన్ చేసేవారు. ఆవిధంగా తనలోని నటుడునే పరిశీలించిన తన తండ్రీ , రెడ్డి గారు స్నేహితుడు ద్వారా "బ్రహ్మచారి" నాటకం లో అవకాశం కల్పించారు. అప్పటికి కాలేజి లో పి.యు.సి చదువుతూ విరివిగా నాటకాలు వేసేవారు . అతని క్లాస్ మేట్ అయిన కోడి రామకృష్ణ తో కలిసి నాటకాలు వేసేవాడు. బి.యస్.సి లో చేరినా చదువు పై ఆసక్తి లేకపోవడం తో ఆయన నాన్న గారు సినిమా రంగం లో ప్రవేశానికి 1971- మద్రాస్ లో అడుగు పెట్టారు. ఆ విధంగా దర్శకుడైయ్యారు.
 
ఆయన సుమారు 70 చిత్రాలకు దర్శకత్వం వహించారు.<ref name="legacyhumor">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/a-legacy-of-humour/article1433136.ece A legacy of humour], The Hindu.</ref> ఆయన చిత్రాలలో అధికంగా తెలుగుమరియు కన్నడ చిత్రాలు ఉన్నాయి. తమిళంలో కూడా చిత్రాలను తీసారు. ఆయన తెలుగు టెలివిజన్ లో సీరియళ్లకు కూడా దర్శకత్వం వహించారు. [[సుందరి సుబ్బారావు]] చిత్రం యొక్క స్క్రీన్ రచనలకు గానూ నంది అవార్డును అందుకున్నారు<ref name="nandiawards" />. ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ఆయన [[దివాకర్ బాబు]] మరియు [[శంకరమంచి పార్థసారధి]] వంటి రచయితలకు చిత్రసీమకు పరిచయం చేసారు.<ref name="filmstudio">[http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/no-greater-school-than-a-film-studio/article4205108.ece ‘No greater school than a film studio’], The Hindu.</ref> ఆయన [[సుమన్]]<ref name="filmstudio" />, రేవతి మరియు కిన్నెర వంటి సినిమా నటులను కూడా చిత్రసీమకు పరిచయం చేసారు.
==సినిమాలు==
===కామెడీ సినిమాలు===
"https://te.wikipedia.org/wiki/రేలంగి_నరసింహారావు" నుండి వెలికితీశారు