బైరిశెట్టి భాస్కరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''బైరిశెట్టి భాస్కరరావు''' ప్రముఖ సినీ దర్శకుడు.
==జీవిత విశేషాలు==
ఆగస్టు 29, 1936లో సికింద్రాబాద్‌లోని[[సికింద్రాబాద్|సికింద్రాబాద్‌]]<nowiki/>లోని రాణిగంజ్‌లో జన్మించిన భాస్కరరావు మహబూబ్‌కాలేజీలో ఎనిమిదవ తరగతి పూర్తిచేశారు. <ref>[http://news9.today/post/%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B5%E0%B1%81-%E0%B0%95%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8/ దర్శకుడు భాస్కరరావు కన్నుమూత]</ref>
==సినిమా ప్రస్థానం==
1959లో సినీ రంగప్రవేశం చేసిన ఆయన వి.మధుసూదన్‌రావు, [[తాపీ చాణక్య]], [[ఆదుర్తి సుబ్బారావు]], భీమ్‌సింగ్ లాంటి ప్రముఖ దర్శకుల వద్ద 40కిపైగా చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], [[జమున (నటి)|జమున]] హీరోహీరోయిన్లుగా రూపొందిన మనుషులు మట్టి బొమ్మలు చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన భాస్కరరావు తొలి చిత్రంతోనే ఉత్తమ కథా చిత్రంగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో చక్కటి గుర్తింపును దక్కించుకున్న ఆయన కృష్ణ, కృష్టంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, జయసుధ లాంటి అగ్రనటీనటులతో 18 సినిమాల్ని రూపొందించారు. గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, శ్రీవారు, కుంకుమతిలకం, చల్ మోహనరంగ, రాధా మడార్లింగ్, చదరంగం, కళ్యాణ తిలకం, సర్ధార్ ధర్మన్న, అగ్గిరాజు, గృహలక్ష్మి, ఆస్తులు అంతస్తులు, శ్రీవారు, శ్రీరామచంద్రులు, సక్కనోడు, ఉమ్మడి మొగుడు, మామకోడలు చిత్రాలు దర్శకుడిగా ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. కెరీర్‌లో అత్యధికంగా కృష్ణంరాజు 5, జయసుధతో 7 చిత్రాల్ని తెరకెక్కించారాయన.
==వ్యక్తిగత జీవితం==
ఆయనకు భార్య కళ్యాణితో పాటు కుమారుడు, కుమార్తె వున్నారు.